IPL 2025 సీజన్ 68వ మ్యాచ్‌లో, సన్రైజర్స్ హైదరాబాద్ (SRH) మే 25, 2025న ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR)ను 110 పరుగుల తేడాతో ఓడించి అద్భుతమైన ప్రదర్శన ఇచ్చింది.
SRH 278 పరుగులు చేసి గొప్ప విజయం సాధించింది.
నిన్న జరిగినటువంటి హైదరాబాద్ వర్సెస్ కొలకత్తా నైట్ రైడర్స్ మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ 110 బరువుల భారీ విజయాన్ని నమోదు చేసింది.
మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నటువంటి ఎస్ ఆర్ హెచ్ కి హెడ్ మరియు అభిషేక్ శర్మ కలిసి మంచి ఆరంభం ఇచ్చారు పవర్ ప్లే పూర్తి సమయానికి వికెట్ నష్టపోకుండా 72 పరుగులు నమోదు చేసారు. 6.5 ఓవర్ వద్ద అభిషేక్ శర్మ తన వికెట్ కోల్పోయాడు అప్పటికే వేళ్ళ భాగస్వామ్యం 92 పరుగులు చేరుకుంది. తర్వాత వచ్చిన హెన్రిచ్ క్లాస్సేన్ బౌలర్స్ పైన విరుచుకుబడి 9 6 6 ఏడు ఫోర్ లతో 105 పరుగులు చేసి అజయంగా నిలిచాడు ఒక దశలో మరియు క్లాసన్ మరియు హెడ్ ఆడుతుంటే అందరూ ఆ బంతి గాల్లో వెళ్తుంటే చూస్తూ ఉండటం తప్ప ఏమీ చేయలేని స్థితిలో ఉండిపోయారు. నరేన్ వేసినటువంటి 11 ఓవర్లో హెడ్ రసూల్ కి క్యాచ్ ఇచ్చి వెనిదిరిగాడు అతను 76 రన్స్ చేశాడు. రెండో వికెట్ నష్టపోయే సమయానికి టీం స్కోర్ వచ్చేసి 175 తర్వాత వచ్చినటువంటి కిషన్ 20 వంతుల్లో 29 పరుగులు చేశాడు తర్వాత ఉన్నటువంటి పనికేతు వర్మ ఆరువంతుల్లో 12 పరుగులు చేసి అజయంగా నిలిచాడు 20 ఓవర్లు పూర్తయ్య సమయానికి సన్రైజర్స్ హైదరాబాద్ నమోదు చేసిన స్కోర్ 278. రెండవ ఇన్నింగ్స్ లో కోల్కత్తా నైట్ రైడర్స్ భారీ లక్ష్యాన్ని చేదించి దిశగా విఫలమయ్యారు. కొలకత్తా నైట్ లో నరేన్ మరియు మనీష్ పాండే మరియు హర్షిత్ రానా మాత్రమే 30 పరుగులు పైన నమోదు చేయడం జరిగింది. సన్రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ లోనే కాదు బౌలింగ్ లోను మంచి ప్రదర్శన చేయడం జరిగింది జయదేవ్ నాట్ కట్ మరియు కిషన్ మలింగా మరియు హర్షిదూబే మూడేసి వికెట్లు తీసుకొని కోల్కత్తా నైట్ రైడర్స్ ని 18.4 ఆల్ అవుట్ చేయడం జరిగింది. దీంతో సన్రైజర్స్ హైదరాబాద్ 110 పరుగుల తేడాతో భారీ ఘనవిజయం నమోదుచేశారు.