🏏 IPL2025PBKS vs RCB 2025 Highlights
తేదీ: మే 29, 2025
వేదిక: ముల్లాన్పూర్ స్టేడియం, పంజాబ్
ఫలితం: ఆర్సీబీ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది
ప్రతి ఏడాది అభిమానులను ఉక్కిరిబిక్కిరి చేసే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025లో, మే 29న జరిగిన క్వాలిఫయర్ 1 మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు పంజాబ్ కింగ్స్ (PBKS) పై ఒకవైపు విజయాన్ని నమోదు చేసింది. ఈ విజయం ద్వారా ఆర్సీబీ నేరుగా ఫైనల్‌కు అడుగు వేసింది.
PBKS vs RCB 2025 Highlights
🟢 టాస్ & ఫస్ట్ ఇన్నింగ్స్
టాస్ గెలిచిన RCB కెప్టెన్ రజత్ పాటిదార్, బౌలింగ్ ఎంచుకున్నాడు. ఇది చాలా బలమైన నిర్ణయం అనిపించింది, ఎందుకంటే ముల్లాన్పూర్ పిచ్ పై మొదట బ్యాటింగ్ చేసే జట్లకు కొన్ని సమస్యలు ఎదురవుతున్నాయి.
PBKS బ్యాటింగ్:
పంజాబ్ కింగ్స్ మొదటి ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ పూర్తిగా తలకిందులైంది.
Top-order విఫలమైపోయింది
జోష్ హేజిల్‌వుడ్ (3 వికెట్లు)
సుయాష్ శర్మ (3 వికెట్లు) కట్టుదిట్టమైన బౌలింగ్
దీంతో PBKS కేవలం 14.1 ఓవర్లలో 101 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఇది ప్లేఆఫ్‌లలో వారి అత్యల్ప స్కోరు.
🔴 RCB బ్యాటింగ్ – స్పీడ్‌లో విక్టరీ
చిన్న లక్ష్యాన్ని సాధించడంలో RCB చాలా aggressive గానే ఆడింది.
ఫిల్ సాల్ట్ అజేయంగా 56 పరుగులతో మెరిశాడు
విరాట్ కోహ్లీ 12 బంతుల్లో 12 పరుగులు చేశాడు
మయాంక్ అగర్వాల్ 13 బంతుల్లో 19 పరుగులు చేశాడు.
- రజత్ పాటిదార్ 8 బంతుల్లో 15 పరుగులు చేసి చివరి బంతి కి 6 కొట్టి మ్యాచ్ ని గెలిపించాడు
RCB కేవలం 10 ఓవర్లలో లక్ష్యాన్ని సాధించి, 8 వికెట్ల తేడాతో గెలుపొందింది.
🌟 ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్
సుయాష్ శర్మ – 3 వికెట్లు తీయడమే కాకుండా, తన లెగ్ స్పిన్‌తో PBKS మిడిల్ ఆర్డర్‌ను దెబ్బతీశాడు. కనుక ఆయనే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.
🔄 మ్యాచులో టర్నింగ్ పాయింట్స్
PBKS టాప్ ఆర్డర్ విఫలం – పవర్‌ప్లేలో 3 వికెట్లు కోల్పోవడం
Hazlewood & Suyash ఇద్దరి బౌలింగ్
సాల్ట్ పర్ఫార్మెన్స్ – ఫాస్ట్ ట్రాక్ విక్టరీ
📊 Points Table & Playoffs Impact
ఈ విజయంతో RCB నేరుగా IPL 2025 ఫైనల్ కు వెళ్లింది.
PBKS ఇంకా ఓ అవకాశం పొందవచ్చు – క్వాలిఫయర్ 2 లేదా ఎలిమినేటర్ ఆధారంగా.
Read More:
#IPL2025PBKS vs RCB 2025 Highlights 2025