Mirai Telugu Teaser: మిరాయ్ టీజర్ విడుదల - తేజ సజ్జా, మనోజ్ మంచు నటించిన ఫ్యూచరిస్టిక్ యాక్షన్!

offerz Wall

Mirai Telugu Teaser: మిరాయ్ టీజర్ విడుదల - తేజ సజ్జా, మనోజ్ మంచు నటించిన ఫ్యూచరిస్టిక్ యాక్షన్!


Mirai Telugu Teaser



 పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మాతగా  కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించిన చిత్రం మిరాయ్ ఈ చిత్రంలో   సజ్జా హీరోగా మరియు మంచు మనోజ్ మనోజ్ ఒక ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నాడు ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ఇప్పుడే రిలీజ్ అయింది ఈ టీజర్ చాలా అద్భుతంగా ఉంది.


భారతీయ ఇతిహాసాలు ఆధునిక కథను కలిసే ఒక ఇతిహాస సాహసంగా వర్ణించారు. మానవాళి విధిని కలిగి ఉన్న తొమ్మిది దైవిక గ్రంథాలను కాపాడే బాధ్యతను అప్పగించిన  సూపర్ యోధ కథ మిరాయ్.


రిలీజ్  ఐన ఈ టీజర్ లో గ్రాండ్ విజువల్స్ మరియు మ్యూజిక్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి






Read More Top 10 Ott Web Series 

To Top