పల్లెటూరి ఆరోగ్య రహస్యాలు – ఇంట్లో ఉండే ఔషధ గుణాలు ఉన్న పదార్థాలు
పల్లెటూరుల్లో పెద్దలు ఉపయోగించే కొన్ని ఆరోగ్య సూత్రాలు, మన ఇంట్లో అందరికీ ఉపయోగపడే విధంగా ఉంటాయి. ఇవి ఔషధ గుణాలు కలిగి ఉండటం వలన, చిన్న చిన్న ఆరోగ్య సమస్యలకు మందుల అవసరం లేకుండా తగ్గించుకోవచ్చు.
🌿 1. తులసి ఆకులు (Tulasi Leaves)
తులసి ప్రతి పల్లెటూరింట్లో కనిపించే మొక్క. ఇది:
జలుబు, దగ్గు, తలనొప్పికి బాగా పనిచేస్తుంది
తులసి కషాయం తాగడం వాళ్ళ immunity పెంచుతుంది
గోరువెచ్చని నీటితో తులసి తీసుకుంటే throat infections తగ్గిపోతాయి
🧄 2. వెల్లుల్లి (Garlic)
వెల్లుల్లి anti-bacterial & anti-inflammatory properties కలిగి ఉంటుంది.
రోజూ ఉదయం ఒక వెల్లుల్లి రెబ్బ తినడం వల్ల BP control అవుతుంది
Heart health కి చాలా మంచిది
🟤 3. మెంతులు (Fenugreek Seeds)
వీటిని రాత్రి నానబెట్టి ఉదయం తినడం వల్ల:
Sugar levels balance అవుతాయి
Weight loss lo help చేస్తాయి
🌾 4. జీలకర్ర (Cumin Seeds)
పల్లెటూర్లో ఇది digestion కోసం చాలా వాడతారు.
నీటిలో మరిగించి తాగితే గ్యాస్, అజీర్తి లాంటి సమస్యలు తగ్గిపోతాయి
కడుపు శుభ్రంగా ఉంటుంది
🍋 5. నిమ్మకాయ + తేనె (Lemon + Honey)
రోజూ ఉదయం warm water లో lemon + honey కలిపి తాగడం వల్ల body detox అవుతుంది
Fat burn కావడానికి use అవుతుంది
🌸 6. పసుపు (Turmeric)
ఇది natural antibiotic
తేనెతో కలిపి తీసుకుంటే జలుబు తగ్గుతుంది.
📌 మన సంప్రదాయంలో ఆరోగ్యం ఉంది!
పాత తరం వారు వాడే ఈ చిట్కాలు చిన్నప్పటి నుండి మనకు తెలిసినవి.
ఇవి మనం మర్చిపోకుండా ఈ తరం పిల్లలకు కూడా పరిచయం చేయాలి.
Read More: