Hari Hara Veera Mallu Streaming on OTT

Prem

 

hari hara veera mallu




పవన్హ కళ్యాణ్రి నటించిన  హర వీర మల్లు. సినిమా ఇప్పుడు OTT లో అందుబాటులోకి వొచింది

250 కోట్లు పెట్టి తీసిన ఈ సినిమా బారి అంచనాతో రిలీజ్ అయింది. 

కానీ 2nd hafl అంతగా లేకపోవడం తో  గ్రాఫిక్స్  బాగాలేకపోవటం తో  117.16cr Gross కలెక్షన్స్ మాత్రమే వొచ్చాయి.  

 Amazon Prime Video  లో 20.August 2025 న అమెజాన్ ప్రైమ్ లో  రిలీజ్ చేశారు 


ఈ చిత్రానికి  జ్యోతి కృష్ణ & క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించారు 

మ్యూజిక్ mm.keravani గారు అందించారు. 

హెరాయిన్ నిధి అగర్వాల్.   & విలన్  గా బాబీ డియోల్.  నటించారు 


ఈ చిత్రం తెలుగు హిందీ కన్నడ మలయాళం బాషలలో అందుబాటులో ఉంది,



Watch Trailer


 

To Top